సద విమర్శ

Related to the Content - Types and Number of Forums, Forum Titles, Content posted in a Forum, in a Topic or a Reply.

సద విమర్శ

Postby subu » Sun May 13, 2012 10:07 am

Webmasters

సినిమా అనే శీరిషిక ఉంటె సదసు సినిమా మయము ఐపోతింది

There are many sites to cater this cinema -- The very purpose of this sadassu gets diluted.
Like Cinema music you may add classical music or some other sort. where does all this lead -- to a music world.
Its good, but it should be limited to individual telugu writing or comments.

Subu
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm

Re: సద విమర్శ

Postby subu » Sun May 13, 2012 7:58 pm

Quote and unQuote
"తెలుగు చలన చిత్ర గేయ సాహిత్యం
దేవులపల్లి, దాశరధి, సముద్రాల, ఆత్రేయ, ఆరుద్ర, శ్రీ శ్రీ, సి.నా.రె, వేటూరి,... సిరివెన్నెల.. ఎందరో మధురకవులు తెలుగు వారు గర్వించేలా అద్భుతమయిన గేయాలను రచించి తెలుగు భాష కు, తెలుగు సాహిత్యానికి ఎన లేని సేవ చేశారు. సాహిత్యపరంగా మీకు బాగా నచ్చిన తెలుగు చలన చిత్ర గేయాన్ని, ఆ గేయం లో మీకు బాగా నచ్చిన సాహిత్యపు అంశాలను, మీ అభిప్రాయాలను ఈ ఫోరం లో పంచుకోండి!".

బాగుంది మీ వివరణ, కాని సాహిత్యపరంగా సినిమా సంగీతమే కాదు, లలిత సంగీతము , భావ సంగీతము , జాన పద సంగీతము,

ఎంతో గొప్ప కళాఖండాలు సంగీతములో ఉన్నాయ్ . వాటిపై సీతకన్ను ఎందులకు ఆలోచించండి -- సినిమా సంగీతము అని శీరిషిక

బదులు -- తెలుగు సంగీతము అని అంటే బాగుంటుంది -- లలిత సంగీతము , భావ సంగీతము , జాన పద సంగీతము, వినండి

బావుకత , సాహేత్యము ఎంత గొప్పగా ఉంటుందో మీరే గ్రహిస్తారు


Life Free or DIE

Subu
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm

Re: సద విమర్శ

Postby bkraghuvarma » Mon May 14, 2012 4:45 pm

1. మీ ఉద్దేశ్యం - లలిత గీతాలు, జానపద గేయాలు, కృతులు, కీర్తనలు, పదాలు (వాగ్గేయకారుల సాహిత్యం) వంటి వర్గీకరణ గురించా? వాటి కోసమే సృష్టించ బడ్డ ప్రత్యేక ఫోరం "గేయాలు". మన ఫోరంసు తెరచి కొన్ని రోజులు కూడ కాలేదు. కాస్త ఓపిక పట్టాలి. మెల్ల మెల్ల గా ఆ ఫోరం లో కూడా ఇటువంటి ఉత్తమ గేయ సాహిత్యపు పోష్టింగ్సు బోలెడు వస్తాయి! వచ్చేలా చేయడం మన ఆశయం.

2. ఈ నెల "చలన చిత్ర గేయ సాహిత్యం" మన ముఖ్య విషయం గనుక ఈ ఫోరం లో యాక్టివిటీ ఎక్కువ కావడం సహజం. ఇలాగే మనం "వాగ్గేయకారుల సాహిత్యం" ప్రత్యేక విషయంగా పెట్టుకున్న నెలలో త్యాగయ్య, అన్నమయ్య, క్శేత్రయ్య వంటి మహనీయుల సాహిత్యం - కృతులు, కీర్తనలు, పదాలు - విరివి గా "గేయాలు" ఫోరం లొ పోష్టు చేయబడుతాయి. ఎవరికి తెలుసు, అప్పుడు వివిధ రకాల గేయాలకు విడి విడి గా ప్రత్యేకమైన ఫోరంసు (లలిత గీతాలు, జానపద గేయాలు, కృతులు, కీర్తనలు, పదాలు ..) అవసరమవుతుందేమో.
అదే మన ఆశ, ఆశయం!
రఘువర్మ బసవరాజు
bkraghuvarma
 
Posts: 56
Joined: Mon May 07, 2012 8:17 pm

Re: సద విమర్శ

Postby subu » Mon May 14, 2012 8:13 pm

Here you go again

నేను సీతగారు ఒక్కరే అనుకున్నాను ౨౫ సంవసరాలు తరువాత కూడా నేను చెప్పేది అర్ధము కానట్టు ప్రవర్తిస్తుంది అని -- మిమ్మల్ని కూడా అందులో కలపాలి

ఇంకొకసారి ప్రయత్నము చేస్తాను

౧) మొదటి ముఖ్యమైన విషయము -- వేరుగా సినిమాకే ఒక శీర్షికగా ఉండక్కర్లేదు -- సంగీతము లో సాహిత్యము అని ఉండాలి -- అందులో అన్ని ఉంటాయి
సినిమా, జానపథ , దేశభక్తి , భావ కవిత్వము , లలిత సంగీతము , జానపద సంగీతము , కర్నాటిక్ సంగీతము అన్ని ఒకే శీర్షిక గా ఉంటె బాగుంటుంది

౨) ఎందుకంటే సినిమా సంగీతము ఇష్ట పడ్డవారు ఒక చెవి మిగితా సంగీతాలు వినేఅవకాశము ఉన్నది . స్వానుభవము -- సినిమా మ్యూజిక్ ఉంటె మిగితా మ్యూజిక్ లో
సాహేత్యము అనుభవించు టైం కాని ఓపిక గాని ఉండదు

౩) చలన చిత్ర సంగీతముకు అంత పెద్ద పీట వేయు అవసరము లేదు. అన్నిట్లో కమ్మని అనుభవము. మిగితా సంగీతాలు సినిమా సంగీతము ప్రక్కన పెడితే
ఎక్కువ మంది వాటిని ఆస్వాదించే అవకాశము ఉన్నది.

౪) ఒకసారి వింటే కదా అందులోని గొప్ప అనుభవము రాబట్టు అవకాశము కలుగును. సినిమా సంగీతము ప్రతి వెబ్సైటు, ప్రతి టీవీ ఛానల్ లో సినిమా సంగీతము చర్చలు , అబిప్రాయాలు.
దానికి ఇంకొకసారి ప్రత్యెక గుర్తింపు అనవసరము. అన్నిట్లో అది ఒకటి . అంతే. అలా కాక అన్ని సంగీతముకు ౭ స్పెషల్ శీర్షికలు పెట్టరు కదా . పెట్టితే నా వెబ్సైటు లాగా తాయారు అవుతుంది
మిగితా వన్నిటికి సున్నా, సినిమా సంగీతముకు వెన్న. ఎందులకు -- అన్నిటిని సమముగా చూడాలి కదా .
గేయ సంగీతము అంటే మీ నిర్వచనము చెప్పగలరా . :roll:

Let me put it this way my friend -- We need a strong conviction that cinema music should be treated in equanimity with the other music. Then the matter is settled.

How can ever we get to discuss the telugu usage of annamaya, how can I get the expert comment of devulapalli's usage of words in a context, how can i impress upon someone of how much I like gaddar songs if all the eyeballs go to the other heading. If you keep everything in one heading with emphasis given to lyrical content everything is in the same playing field and the eye balls rolling over increases for all. Think about it.

I have no stake in facebook or telusuna to give any of my view or views. It is you and only you to decide.

స్వస్తి

subu
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm


Return to Content related aspects

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron