పిల్లల ప్రత్యేక కార్యక్రమం - ఈశ్వర్ దొమ్మరాజు

మే 20, 2012 ఆదివారం 2-5 గంటల మధ్య దొమ్మరాజు దంపతుల (హిక్స్ విల్) స్వగృహం లో జరిగిన "చలన చిత్ర గేయ సాహిత్యపు" ప్రత్యేక సదస్సు.

పిల్లల ప్రత్యేక కార్యక్రమం - ఈశ్వర్ దొమ్మరాజు

Postby bkraghuvarma » Tue Jun 05, 2012 7:20 pm

Bharatiya Sastriya Samgitam - Eswar Dommaraju.pdf
Kids Special Program - Speech by Eswar Dommaraju
(498.84 KiB) Downloaded 99 times
తెలుసునా సదస్సు మిత్రులందరూ గర్వించేలా మన ఈ తరం అమెరికా అబ్బాయి ఈశ్వర్ దొమ్మరాజు సమర్పించిన ప్రసంగం "భారతీయ శాస్త్రీయ సంగీతం" - పీ డీ ఎఫ్ ఇక్కడ జతచేసి ఉంది. చదివి ఆనందించండి.

వ్యాసం - "భారతీయ శాస్త్రీయ సంగీతం"
మూల రచన, తెలుగు లో ప్రసంగం - చి|| ఈశ్వ్రర్ దొమ్మరాజు
తెలుగు అనువాద సహాయం - శ్రీ ఉదయ్ దొమ్మరాజు
రఘువర్మ బసవరాజు
bkraghuvarma
 
Posts: 56
Joined: Mon May 07, 2012 8:17 pm

Return to 65 వ "తెలుసునా" సదస్సు "చలనచిత్ర గేయ సాహిత్యం"

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron