"తెలుగు" వాగ్గేయకారుల మధురగేయాల గానం

మిగతా ఫోరంసు కు చెందని, తెలుగు వారికి ఆసక్తికరమయిన ఏ విషయమయినా - భాష, సాహిత్యం, సంగీతం, చరిత్ర, రాజకీయాలు, సినిమాలు .... మిత్రులకాసక్తికరమయిన ఏ విషయం పై నయినా ("తెలుగు" లో) ప్రకటనలు, సరదా కబుర్లు, చర్చలు.. వగైరా..వగైరా.

"తెలుగు" వాగ్గేయకారుల మధురగేయాల గానం

Postby bkraghuvarma » Sat Dec 14, 2013 1:06 pm

ఈ రోజు రాత్రి 8 గంటల వరకు పీ ఎస్ 115 (80-51, 261 స్ట్రీట్, ఫ్లోరల్ పార్కు, న్యూ యార్కు 11004) ఆడిటోరియం లో "తెలుగు" వాగ్గేయకారుల మధురగేయాల గానం తో వీనులకు విందు చేస్తున్నారు మన యువ గాయనీ గాయకులు! సంగీతప్రియులయిన తెలుగు వారికి బంగారు అవకాశం!!

మరిన్ని వివరాలు దిగువ ఫ్లైయ్యర్ లో చూడండి..

రఘువర్మ బసవరాజు

noname.jpg
Telugu Vaggeyakarula Geya Ganam
noname.jpg (194.1 KiB) Viewed 13902 times
రఘువర్మ బసవరాజు
bkraghuvarma
 
Posts: 56
Joined: Mon May 07, 2012 8:17 pm

Return to "తెలుసునా" మిత్రుల ప్రకటనలు, చర్చలు, కబుర్లు.. వగైరా.. వగైరా

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron