ధర్మ సందేహము - మేతక మనిషి అంటే ఎవరు -- 1

మిగతా ఫోరంసు కు చెందని, తెలుగు వారికి ఆసక్తికరమయిన ఏ విషయమయినా - భాష, సాహిత్యం, సంగీతం, చరిత్ర, రాజకీయాలు, సినిమాలు .... మిత్రులకాసక్తికరమయిన ఏ విషయం పై నయినా ("తెలుగు" లో) ప్రకటనలు, సరదా కబుర్లు, చర్చలు.. వగైరా..వగైరా.

ధర్మ సందేహము - మేతక మనిషి అంటే ఎవరు -- 1

Postby subu » Tue Jun 19, 2012 9:00 pm

Topic -- ధర్మ సందేహమునకు ఉషశ్రీ మీలో ఎవరు -- 1

మొన్న మన కృష్ణగారు ఒక సందర్భములో -- మేతక -- అనే పదము -- బహువచనములో ఒకరిని ఉద్దేశించి అనిరి.

సో - ప్రశ్న -- మేతక మనిషి అంటే ఎవరు -- వాడి గుణ గుణాలు ఎలా ఉంటై . విపులికించగలరు

subu
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm

Re: ధర్మ సందేహము - మేతక మనిషి అంటే ఎవరు -- 1

Postby Tmrao1939@gmail.com » Fri Jul 27, 2012 11:48 am

శబ్దరత్నాకరం లో ' మెతుక' పదం ఇవ్వబడింది.మెతుక
అంటె ' మందము' అని ఒక అర్దంచెప్పబడింది.వ్యావహారం
లో మెతుక పదం మెతక పదంగా మారి ఉండవచ్చును. ఉదాహరణగా ' మెతుక ఎద్దు' ఇవ్వబడింది. పైగా 'మెతుక' పదము విశేషణమని ఉంది.

- తల్లాప్రగడ మధుసూదనరావు
Tmrao1939@gmail.com
 
Posts: 3
Joined: Sat Jul 21, 2012 11:08 pm


Return to "తెలుసునా" మిత్రుల ప్రకటనలు, చర్చలు, కబుర్లు.. వగైరా.. వగైరా

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron