India Home నిర్వహిస్తున్న cruise

మిగతా ఫోరంసు కు చెందని, తెలుగు వారికి ఆసక్తికరమయిన ఏ విషయమయినా - భాష, సాహిత్యం, సంగీతం, చరిత్ర, రాజకీయాలు, సినిమాలు .... మిత్రులకాసక్తికరమయిన ఏ విషయం పై నయినా ("తెలుగు" లో) ప్రకటనలు, సరదా కబుర్లు, చర్చలు.. వగైరా..వగైరా.

India Home నిర్వహిస్తున్న cruise

Postby Seethalu » Mon Jul 09, 2012 8:29 pm

India Home నిర్వహిస్తున్న cruise కి ఈ నెల 22 న మన తెలుసునా మిత్రులందరు కలిసి వెళితే సరదాగా ఉంటుంది కదా ! అందుకె మీ అందరికీ వసుంధర గారి తరఫున ఈ cruise కి ఆహ్వానము. మన తెలుసునా కుటుంబం అందరూ కలిసి మరి ప్రయాణానికి సన్నాహం అవుదామా ? ఆశక్తి ఉన్న వారందరూ నాకు తెలియజేస్తే దాని ప్రకారం మిగితా plans చేసుకొవచ్చు. ఇది నేను వసుంధరగారి కోరిక పై coordinate చేస్తున్నాను.

దీనికి సంబంధించిన flyer ఇక్కద జతపరచాను. మిగితా వివరాలకి ఆ flyer ను చూడండి.

సీత.
Attachments
Cruise Trip Flyer -2012.pdf
(288.49 KiB) Downloaded 125 times
Seethalu
 
Posts: 3
Joined: Fri May 11, 2012 10:56 pm

Return to "తెలుసునా" మిత్రుల ప్రకటనలు, చర్చలు, కబుర్లు.. వగైరా.. వగైరా

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron