రేణుక తిపిర్నేని వివాహం, సెప్టెంబర్ ౨, 2012

మిగతా ఫోరంసు కు చెందని, తెలుగు వారికి ఆసక్తికరమయిన ఏ విషయమయినా - భాష, సాహిత్యం, సంగీతం, చరిత్ర, రాజకీయాలు, సినిమాలు .... మిత్రులకాసక్తికరమయిన ఏ విషయం పై నయినా ("తెలుగు" లో) ప్రకటనలు, సరదా కబుర్లు, చర్చలు.. వగైరా..వగైరా.

రేణుక తిపిర్నేని వివాహం, సెప్టెంబర్ ౨, 2012

Postby ttrao123 » Mon Sep 17, 2012 12:19 pm

తెలుసునా మిత్రులందరికీ నమస్కారం,

మా అమ్మాయి రేణుక తిపిర్నేని, వివాహం ఇల్లినాయిస్ నేటివ్ క్రైగ్ విలియంసన్ తో సెప్టెంబర్ ౨ ఆదివారం నాడు బోస్టన్ లోని న్యూ ఇంగ్లాండ్ అక్వేరియం లో జరిగింది.

వధూ వరులిద్దరూ యు సి ఎస్ ఎఫ్ నుండి మెడికల్ డిగ్రీ తీసుకొన్నారు. తరువాత బోస్టన్ లోని మస్సాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లో రెసిడెన్సి చేసారు.

వారి వివాహం గురించి న్యూ యార్క్ టైమ్స్ లో ప్రచురించబడ్డ వార్తా విశేషాన్ని ఈ క్రింది వెబ్ అడ్రస్ లో చూడండి.

http://www.nytimes.com/2012/09/02/fashi ... f=weddings

తిరుమల రావు తిపిర్నేని

IMG_9735_un_crop.jpg
IMG_9735_un_crop.jpg (82.24 KiB) Viewed 4149 times

IMG_9277_un_small.jpg
IMG_9277_un_small.jpg (82.5 KiB) Viewed 4149 times

IMG_9469_un_crop.jpg
IMG_9469_un_crop.jpg (176.59 KiB) Viewed 4149 times
ttrao123
 
Posts: 1
Joined: Mon May 07, 2012 8:21 pm

Re: రేణుక తిపిర్నేని వివాహం, సెప్టెంబర్ ౨, 2012

Postby Radhakrishna » Mon Sep 17, 2012 12:44 pm

కొత్త జంటకు శుభాకాంక్షలు.
Radhakrishna
 
Posts: 2
Joined: Sat Sep 15, 2012 7:02 pm

Re: రేణుక తిపిర్నేని వివాహం, సెప్టెంబర్ ౨, 2012

Postby Anuradha Bandlamudi » Mon Sep 17, 2012 1:49 pm

నూతన దంపతులకి శుభాకాంక్షలు.

కిషోర్ మరియు అనూరాధ.
Anuradha Bandlamudi
 
Posts: 11
Joined: Tue May 15, 2012 7:33 pm

Re: రేణుక తిపిర్నేని వివాహం, సెప్టెంబర్ ౨, 2012

Postby subu » Thu Sep 20, 2012 8:57 pm

నవ దంపతులకు ఎల్లప్పుడూ శ్రీ రామ రక్ష

Sri Rama Raksha for the young couple.

subu
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm

Re: రేణుక తిపిర్నేని వివాహం, సెప్టెంబర్ ౨, 2012

Postby sriniguduru » Sun Oct 07, 2012 7:04 pm

Congratulations to a beautiful couple. Wishing you a wonderful journey as you build your new life together.
sriniguduru
 
Posts: 2
Joined: Thu May 10, 2012 10:24 pm

Re: రేణుక తిపిర్నేని వివాహం, సెప్టెంబర్ ౨, 2012

Postby nneeraja » Sat Oct 20, 2012 2:09 am

WISHING THE BEST FOR THE NEWLY WEDS.
nneeraja
 
Posts: 1
Joined: Sat May 19, 2012 12:34 am


Return to "తెలుసునా" మిత్రుల ప్రకటనలు, చర్చలు, కబుర్లు.. వగైరా.. వగైరా

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron