It is murder by the pope

మిగతా ఫోరంసు కు చెందని, తెలుగు వారికి ఆసక్తికరమయిన ఏ విషయమయినా - భాష, సాహిత్యం, సంగీతం, చరిత్ర, రాజకీయాలు, సినిమాలు .... మిత్రులకాసక్తికరమయిన ఏ విషయం పై నయినా ("తెలుగు" లో) ప్రకటనలు, సరదా కబుర్లు, చర్చలు.. వగైరా..వగైరా.

It is murder by the pope

Postby ravi » Fri Nov 16, 2012 1:10 pm

It is murder by the pope

సవిత గురించి మీరు చదివే వుంటారు పేపర్లలో. This is a blatant murder, murder first degree by the pope, by the state, and by the physicians who took the oath to save sick. It is a blatant murder. చిన్న పిల్లండీ, ఒక రెండు మూడేళ్ళ క్రితవే పెళ్ళి జరిగింది. ఎదుట తన బతుకంతా ఉంది. సరే నేను పెద్దవాడిని అయిపొయ్యాను, కానీ ఆ అమ్మాయి, సవిత చిన్న పిల్లండీ, కానీ ఆ చిన్న వయసులోనే నూరేళ్ళూ నిండి పోయినాయి. ఎందువలన, ఆ వెధవ గవర్నమెంటు పాలసీ వలన, ఆ వెధవ కేథలిక్ వెధవ రిలిజియన్ వలన, ఆ పోప్ వలన, ఆ హిపోక్రటిక్క్ ఓథ్ తీసుకున్న ఆ డాక్టర్లు, ఆ ఓథ్ ని మర్చిపోవటం వలన. అభ్భా ఎంత చిన్న పిల్లండీ, ఎంత బతుకుందో తన ముందర, కానీ చనిపోయింది. నాకూతురు, మీ కూతురు వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. ఎంత చిన్న అమ్మాయో, ఎంత బతుకుందో తనముందర. కనీసం దయచేసి ఈ మర్డర్ కి మీ వ్యతిరేకతని తెలియచెయ్యండి. ఇది ఖచ్చితంగా ఫస్ట్ డిగ్రీ మర్డరరే, ఖచ్చితంగా.

-కిరణ్
ravi
 
Posts: 18
Joined: Tue Jul 03, 2012 12:24 pm

Re: It is murder by the pope

Postby ravi » Fri Nov 16, 2012 5:46 pm

రెఫరెన్స్ ఇవ్వటం మర్చిపొయ్యాను. ఐర్లాండ్ లో అబార్షన్ చెయ్యక చనిపోయిన బిడ్డ సవిత. ఈ క్రింద లింక్ ని చూడండి.

http://www.thehindu.com/news/internatio ... 097428.ece

-కిరణ్
ravi
 
Posts: 18
Joined: Tue Jul 03, 2012 12:24 pm

Re: It is murder by the pope

Postby ravi » Sat Nov 17, 2012 5:29 pm

సవిత మరణానికి (మర్డర్) కి వ్యతిరేకంగా ఐర్లాండ్ లో వెల్లువెత్తిన వ్యతిరేకత.
http://www.thehindu.com/news/internatio ... epage=true

- కిరణ్
ravi
 
Posts: 18
Joined: Tue Jul 03, 2012 12:24 pm

Re: It is murder by the pope

Postby subu » Sat Dec 15, 2012 10:56 pm

మీ ఘోష , మీ వేదన బాగా ప్రకటించారు సార, నాకు మీలాగే అనిపించింది , పిచ్చి నాయాల్డు ఒక ఆడకూతురుని మూర్ఖపు ఆలోచనలతో బాలి కొన్నారు , వీరు మనకి కల్చర్ గురుంచి చెప్తారు, లాగి లేపకాయ వెసేవారు లేకపోతే . మీరు కనీసము మాటలతో సూటిగా కొట్టారు. గుడ్
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm


Return to "తెలుసునా" మిత్రుల ప్రకటనలు, చర్చలు, కబుర్లు.. వగైరా.. వగైరా

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron