ఒక్క రోజు ఉచిత సంస్కృత శిబిరం - 12/29(శనివారం) *CANCELLED*

మిగతా ఫోరంసు కు చెందని, తెలుగు వారికి ఆసక్తికరమయిన ఏ విషయమయినా - భాష, సాహిత్యం, సంగీతం, చరిత్ర, రాజకీయాలు, సినిమాలు .... మిత్రులకాసక్తికరమయిన ఏ విషయం పై నయినా ("తెలుగు" లో) ప్రకటనలు, సరదా కబుర్లు, చర్చలు.. వగైరా..వగైరా.

ఒక్క రోజు ఉచిత సంస్కృత శిబిరం - 12/29(శనివారం) *CANCELLED*

Postby bkraghuvarma » Mon Dec 24, 2012 11:47 pm

SBWorkshop_12292012_Jericho_NY.pdf
12/29 (శని) ఒక్క రోజు సంస్కృత శిబిరం - వివరాలు
(103.39 KiB) Downloaded 178 times
మన తెలుసునా సదస్సులో ప్రకటించినట్లుగా ఈ శనివారం, 12/29 న బసవరాజు వారింట్లో (170, Maytime Dr, Jericho, NY) ఉదయం 9:45 నుండి సాయంత్రం 5:30 వరకు, ఒక్కరోజు ఉచిత సంస్కృత శిబిరం జరుగుతుంది. వివరాలు జతపరచిన పత్రం లో చూడండి. సరళ సంస్కృతం నేర్చుకొనే ఈ చక్కటి అవకాశం వినియోగించుకోండి.

ఈ వర్క్ షాప్ లో పాల్గొనడానికి రిజిష్ట్రేషన్ అవసరం. ఆసక్తి ఉన్నవారు వెంటనే bkraghuvarma@gmail.com కు ఈమెయిల్ పంపి రిజిష్ట్రేషన్ చేసుకోండి.
రఘువర్మ బసవరాజు
bkraghuvarma
 
Posts: 56
Joined: Mon May 07, 2012 8:17 pm

Return to "తెలుసునా" మిత్రుల ప్రకటనలు, చర్చలు, కబుర్లు.. వగైరా.. వగైరా

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron