బాల్డ్విన్ సాయిమందిరం లో ఒక్క రోజు ఉచిత సంస్కృతశిబిరం- 3/30

మిగతా ఫోరంసు కు చెందని, తెలుగు వారికి ఆసక్తికరమయిన ఏ విషయమయినా - భాష, సాహిత్యం, సంగీతం, చరిత్ర, రాజకీయాలు, సినిమాలు .... మిత్రులకాసక్తికరమయిన ఏ విషయం పై నయినా ("తెలుగు" లో) ప్రకటనలు, సరదా కబుర్లు, చర్చలు.. వగైరా..వగైరా.

బాల్డ్విన్ సాయిమందిరం లో ఒక్క రోజు ఉచిత సంస్కృతశిబిరం- 3/30

Postby bkraghuvarma » Mon Dec 24, 2012 11:47 pm

మన తెలుసునా సదస్సులో ప్రకటించినట్లుగా వచ్చే శనివారం, 3/30 ఉదయం 9:45 నుండి సాయంత్రం 5:00 వరకు,బాల్డ్విన్ శ్రీసాయి మందిరం లో (1889, Grand Ave, Baldwin, NY 11510) ఒక్కరోజు ఉచిత సంస్కృత శిబిరం జరుగుతుంది. వివరాలు జతపరచిన పత్రం లో చూడండి.

వినూత్నమయిన, అత్యంత వినోదకరమయిన పద్దతి లో, ఆసక్తి గలవారెవ్వరైనా (పిల్లలయినా పెద్దలయినా, సంస్కృతం అస్సలు తెలియని వారయినా, ఎప్పుడో నేర్చుకొని మరచిన వారయినా :) ) తక్కువ సమయం లో సరళ సంభాషణ సంస్కృతం నేర్చుకోగలిగే ఈ అరుదయిన అవకాశం తప్పక వినియోగించుకోండి!

ఈ వర్క్ షాప్ లో పాల్గొనడానికి రిజిష్ట్రేషన్ అవసరం. ఆసక్తి ఉన్నవారు వెంటనే bkraghuvarma@gmail.com కు ఈమెయిల్ పంపి రిజిష్ట్రేషన్ చేసుకోండి. రిజిష్ట్రేషన్ ఆఖరు తేదీ 3/28, మరువకండి.
Attachments
SBWorkshop_03302013_BaldwinTemple_NY.pdf
3/30 శనివారం బాల్డ్విన్ సాయి మందిరం లో ఒక్క రోజు సంస్కృత శిబిరం!
(159.29 KiB) Downloaded 101 times
రఘువర్మ బసవరాజు
bkraghuvarma
 
Posts: 56
Joined: Mon May 07, 2012 8:17 pm

Return to "తెలుసునా" మిత్రుల ప్రకటనలు, చర్చలు, కబుర్లు.. వగైరా.. వగైరా

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron