గురువులేని బుద్ధ గుడ్డి బుద్ధ!

అన్ని రకాల చందోబద్దమయిన పద్యాలు, పద్య కావ్యాల - పద్య సాహిత్యం, పద్య రచనల వ్యాఖ్యానాలు, చర్చలు.

గురువులేని బుద్ధ గుడ్డి బుద్ధ!

Postby Dr.Rapelli_Sridhar » Fri Apr 22, 2016 1:06 am

విగ్రహారాధన నుగ్రమై ఖండించి
విగ్రహంబై నిల్చె వింత బుద్ధ!
దేవుడే లేడని ధీటుగా వాదించి
అవతారమై నిల్చె నవని బుద్ధ!
ఆత్మయేలేదని అతిగా విమర్శించి
ఆత్మలందున నిల్చె నలసి బుద్ధ!
ఎద్ది కాదనినను అద్దియే తానయ్యె
సత్యమేమి గనక సమసి బుద్ధ!

వేదతత్త్వబోధ విరివిగా గాంచునె
గూఢమైన తత్త్వగురుడు లేక
తనకు తానె తెలియ ధరలోన సాధ్యమా?
గురువులేని బుద్ధ గుడ్డి బుద్ధ!

Meaning:

The great person who condemned the idolatry became an idol!
The great person who denied existence of the God became an avatar of the God in Hinduism!
The great person who didn't accept the existence of the Atman exists in the Souls of all the present followers!
Whichever he denied, he became that!
Without knowing the truth, he transformed!
What a surprise!

Without a real guru, nobody knows the hidden truths of the life and death, and the precious teachings of the Vedas. Without a guru, nobody knows the ultimate truth of the Vedas oneself. Buddha taught his own thoughts and imaginations which don't have authentic values. Without a guru's teachings, he was blind only.


-Written by Sridhar Rapelli
Dr.Rapelli_Sridhar
 
Posts: 129
Joined: Thu May 10, 2012 1:38 pm

Return to పద్య సాహిత్యం

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron