ఈ ఉగాదినుండి, ఊహతొ ఊహవై ఊహలా విహరించు దిక్కుతొ దిక్కువై దిక్కులా ఉదయించు కనులలొ కలలతొ కావ్యాలు రచించు చెట్టువై కొమ్మవై పువ్వులా మళ్ళీ మళ్ళీ వికసించు మనసువై మమతతొ ఓ మనసుతొ విహరించు మిధ్యలొ మిధ్యవై మిధ్యనే మరిచిపొ సరిహద్దు హద్దు సరిదిద్ది సుదూర తీరాలు చేరుకొ అహంకార కారు మేఘలలొ ప్రేమని వర్షించి తేలికై తేలిపొ నేస్తమా! |
# ee ugaadinunDi,# #oohato oohavai oohalaa viharinchu# #dikkuto dikkuvai dikkulaa udayinchu# #kanulalo kalalato kaavyaalu rachinchu# #cheTTuvai kommavai puvvulaa maLLI maLLI vikasinchu# #manasuvai mamatato O manasuto viharinchu# #midhyalo midhyavai midhyanae marichipo# #sarihaddu haddu sarididdi suduura teeraalu chaeruko# #ahankaara kaaru maeghalalo praemani varshinchi# #taelikai taelipo# #naestamaa!# |