పన్చెయ్యడం మోహన్ వల్లభజోశ్యుల --- పన్చెయ్యడం బతికేయడం ఇవి కాక యింకేమి పరమార్ధముంది ఒకసారి నువ్వూ యోచించి చూస్తే తెర తొలుగుతుంది, తెలిసి పోతుంది ఈ బండి నువ్వు కోరె కట్టావు, యేమోమొ చేసి పోవాలని మరుపేమొ సహజం మత్తేమొ సుఖము నిర్లిప్తతే నిరోధమూ ...పన్చెయ్యడం... ఈ జేవితం నిరర్ధకం నీవెవ్వరొ నెఱుఁగకుంటె అలాజీవించుకుంటె ఉన్న దొకే శక్తి, నీలోని వ్యక్తి, నీవొక వత్తి, పోతావు వెరసి ఆశక్తే సర్వం, చేస్తోంది నిత్యం, నీలోనె నాట్యం, నెఱుఁగు మీసత్యం ...పన్చెయ్యడం... గుర్తుంచు కో నిరంతరం, ఏఱీతినైనా తెలియాలి సత్యం నీ రాక కదే కారణం జ్ఞానమె సత్యం, జన్మలనిత్యం, నువ్వొక దీపం, బతుకో భాగోతం ...పన్చెయ్యడం... వరస: రాజ్ కపూర్స్ "మేరా నామ్ జోకర్" లో "జీనా యహాఁ మర్నా యహాఁ" |
# పన్చెయ్యడం మోహన్ వల్లభజోశ్యుల --- పన్చెయ్యడం బతికేయడం ఇవి కాక యింకేమి పరమార్ధముంది ఒకసారి నువ్వూ యోచించి చూస్తే తెర తొలుగుతుంది, తెలిసి పోతుంది ఈ బండి నువ్వు కోరె కట్టావు, యేమోమొ చేసి పోవాలని మరుపేమొ సహజం మత్తేమొ సుఖము నిర్లిప్తతే నిరోధమూ ...పన్చెయ్యడం... ఈ జేవితం నిరర్ధకం నీవెవ్వరొ నెఱుఁగకుంటె అలాజీవించుకుంటె ఉన్న దొకే శక్తి, నీలోని వ్యక్తి, నీవొక వత్తి, పోతావు వెరసి ఆశక్తే సర్వం, చేస్తోంది నిత్యం, నీలోనె నాట్యం, నెఱుఁగు మీసత్యం ...పన్చెయ్యడం... గుర్తుంచు కో నిరంతరం, ఏఱీతినైనా తెలియాలి సత్యం నీ రాక కదే కారణం జ్ఞానమె సత్యం, జన్మలనిత్యం, నువ్వొక దీపం, బతుకో భాగోతం ...పన్చెయ్యడం... వరస: రాజ్ కపూర్స్ "మేరా నామ్ జోకర్" లో "జీనా యహాఁ మర్నా యహాఁ" # |