భూగోళ క్షేమం దుర్గాప్రసాదు వారణాసి (28 అక్తోబరు 2007) భూమాత నీమాతరా శ్రీ మాత గోమాతరా ||భూ|| మాత సౌభాగ్యమ్ము, భ్రాత సంక్షేమమ్ము నీ దీక్షగా దలచరా, నీ కాంక్షగా నెంచరా ||భూ|| ప్రక్రుతీ మాతను బాధింపకోయీ ప్రక్రుతీ మాతను పూజింపవోయీ మాత సౌభాగ్యమ్ము, జాతి సంక్షెమమ్ము నీ మతముగా నెంచరా, భావించి తరియించరా ||భూ|| |
#BhoogOLa kshEmam durgAprasAdu vAraNAsi (28 aktObaru 2007) Bhoomaata neemaataraa SrI maata gOmaataraa ||Bhoo|| maata sowbhaagyammu, bhraata samkshEmammu nee deekshagaa dalacharaa, nee kaamkshagaa nemcharaa ||Bhoo|| prakrutee maatanu baadhimpakOyee prakrutee maatanu poojimpavOyee maata sowbhaagyammu, jaati samkshemammu nee matamugaa nemcharaa, bhaavimchi tariyincharaa ||Bhoo|| # |