Creative works from Telusuna Members

ఏకోభిభావనం

Durgaprasad Varanasi

ఏకోభిభావనం

దుర్గాప్రసా ద్ వారనాసి
(11 నవెంబరు 2007)

మనలో కొందరు మహనీయులనీ
మనలో కొందరు సామాన్యులనీ
ఎంచగనేలా? తలచగ నేలా?
ఎంచి ఖేదమది బొందగ నేలా?

అందరమొకటే
భగవంతుని సృష్టిలో!
అందరమొకటే
భగవానుని దృష్టిలో.
జ్ఞ్యానమెరింగీ బ్రతుకగ లేమా?
స్థానమెరింగీ నిలువగ లేమా?

నేనే నీవోయ్, నీవే నేనోయ్
భేదము లేదోయ్ మన ఇద్దరిలొ
ఇద్దరమొకటై మెలగిన నాడే
ఇద్దరమీభువి నిలచెదమోయీ


#EkObhibhAvanam

durgAprasA d vAranAsi
(11 navembaru 2007)

manalO komdaru mahanIyulanI
manalO komdaru sAmAnyulanI
encaganElA? talacaga nElA?
enci khEdamadi bomdaga nElA?

andaramokaTE
bhagavantuni sRshTilO!
andaramokaTE
bhagavAnuni dRshTilO.
jnyAnamerimgI bratukaga lEmA?
sthAnameringI niluvaga lEmA?

nEnE nIvOy, nIvE nEnOy
bhEdamu lEdOy mana iddarilo
iddaramokaTei melagina nADE
iddaramIbhuvi nilacedamOyI#

Back to list