నా తెలుగు వాణికీ నా మల్లె పూదండ! దుర్గాప్రసాదు వారణాసి (21 జనవరి 2008) ఆటవెలదులందు నాంధ్రంబు వెలుగొందు తేట గీతు లందు తెలుగు వెలుగు సీస పద్యమందు శ్రీనాధు గాంచరా తెలుగు వెలుగు నెరుగు తెలుగు వాడ! Back to list |
#nA telugu vaaNikI nA malle pUdaMDa! durgAprasAdu vAraNAsi (21 janavari 2008) ATaveladulamdu nAmdhrambu velugondu tETa gItu lamdu telugu velugu sIsa padyamamdu SrInAdhu gAmcarA telugu velugu nerugu telugu vADa!# Back to list |