తేట తేట తెలుగు తేనెలూరు తెలుగు పున్నమి వెలుగు జగతికి కలుగు జవ్వని అదుగు నాట్యమాడు నాగు కన్నెవాగు పరుగు పరవశించి కరుగు మేఘపు మెరుపు చెలియ వలపు వయ్యారి తలపు మమతల ముడుపు వెన్నెల తెలుపు కోవెల తలుపు ప్రగతికి మలుపు జాతికి గెలుపు సరిగమలు పలుకు జిలుగుల తళుకు తళుకుల బెళుకు ముత్యపు చినుకు యవ్వనపు కులుకు చిరునవ్వు చిలుకు అమ్రుతపు పలుకు అందాలొలొలుకు ముద్దబంతి మనసు కన్నియ వయసు కోమలి సొగసు భారతి సిగపువ్వు కన్నతల్లి గుర్తు దైవం పిలుపు కవులకు మోజు భాషలకు రారాజు |
#taeTa taeTa telugu taeneluuru telugu punnami velugu jagatiki kalugu javvani adugu naaTyamaaDu naagu kannevaagu parugu paravaSinchi karugu maeghapu merupu cheliya valapu vayyaari talapu mamatala muDupu vennela telupu kOvela talupu pragatiki malupu jaatiki gelupu sarigamalu paluku jilugula taLuku taLukula beLuku mutyapu chinuku yavvanapu kuluku chirunavvu chiluku amrutapu paluku andaalololuku muddabanti manasu kanniya vayasu kOmali sogasu bhaarati sigapuvvu kannatalli gurtu daivam pilupu kavulaku m&oeju bhaashalaku raaraaju |