జయ జయ మాధవ జనార్ధన! భయ హర, శుభకర, భక్త జనావన! ||జయ జయ|| 1. నారాయణ! హరి! నంద నందన, కరుణా సాగర! కరి కృపాలన! తిరుమల రమణా! తత్వ విభూషణ! భూరి కుటుంబ! భక్త పాలన! ||జయ జయ|| 2. శ్రీధర! శ్రీకర! సంకట హరణ! మాధవ! ముకుంద! మధుర మోహన! మోద ప్రదాత, ముని జన వందన! సీతా రమణా! శ్రీ గిరి సదన! ||జయ జయ|| 3. ధారుణి పోషక! దీన జనావన! శారద వినుత! సనాతన! గిరిజ పతి నుత! గరుడ గమన! వర ప్రదాత! వేంకట రమణా! ||జయ జయ|| రమాకాంతరావు చాకలకొండ February 4, 2008 |