సదస్సు మిత్రులార, గరికపాటి సుబ్బు గారడిగినట్లు "కాదేదీ కవిత కనర్హమని", "సబ్బు బిళ్ళ" పద్యం సరదా గా "రాసి" మీ పై "రుద్ద" చిన్ని యత్నమిది! తే.గీ||సౌమ్య సుమ పరిమళ బిళ్ళ సబ్బు నేను మేని యందాలు మెరపించు వెలుగు నేను మానవుల సేవకై బుట్టి మట్టి గలుతు నరిగి కరిగి పోదు నరుల తృప్తి పరచి రఘువర్మ బసవరాజు |
#maa telugu talliki mallepU daMDaa# |